భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేపు (సోమవారం) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. అశ్వాపురం మండలంలో ఉదయం 9 గంటలకు గండుగులపల్లిలో బయలుదేరి, 11 గంటలకు అశ్వాపురం మండలం అమ్మగారిపల్లికి చేరుకోనున్నారు. అనంతరం దుమ్ముగూడెం ఆనకట్టను పరిశీలించనున్నారు.
తెలంగాణ
దుమ్ముగూడెం ఆనకట్టను పరిశీలించనున్న తుమ్మల


