హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్మాపూర్‌లో రెండు గద్దెల నిర్మాణంపై వివాదం

MDCL: లక్ష్మాపూర్‌లో కచ్చిరు వద్ద రెండు గద్దెల నిర్మాణం వివాదానికి దారితీసింది. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఒకే గద్దెపై ఒకే జెండాను వతన్‌దారులు ఎగురవేస్తూ వస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం రెండు గద్దెల నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకోకుండానే నిర్మాణాలు చేపట్టడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.