HYD: రామంతాపూర్లోని చర్చి సమీపంలో ఉన్న రెడ్డి హోటల్లో కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక కనిపించింది. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా, “తింటే తినండి.. లేదంటే లేదు” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కస్టమర్లు ఆరోపించారు. ఈ ఘటనపై ఆహార భద్రత విషయంలో హోటల్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ
బిర్యానీలో బొద్దింక.. హోటల్ నిర్లక్ష్యం!


