AKP: నూతనంగా నిర్మించిన ఏపీ ఎన్జీవో హోమ్ను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ ప్రారంభించారు. ఉద్యోగుల సమావేశాలు. పెండింగ్ డిమాండ్లు, పింఛనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాడతామని పేర్కొన్నారు. హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాన కార్యదర్శి డీవీ రమణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అనకాపల్లిలో ఎన్జీవో హోమ్ ప్రారంభం


