PPM: పాచిపెంట వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా బడ్ననా ప్రమీలను నిర్ణయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సమక్షంలో మండల వైసీపీ నాయకులు సమావేశం అయ్యి నిర్ణయం తీసుకున్నారు. ప్రమీలకు ఎంపీపీ పదవి చేసిన అనుభవం ఉండటం ఆమెకు కలిసి వచ్చే అవకాశం.
ఆంధ్రప్రదేశ్
పాచిపెంట వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా బి. ప్రమీల


