PLD: వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మున్సిపాలిటీకి చెందిన 36 మంది కౌన్సిలర్ అభ్యర్థులతో పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు, ఎన్నికల నియమ నిబంధనలు, అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సూచనలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ అభ్యర్థులతో కీలక సమావేశం


