హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆగిరిపల్లిలో విజిబుల్ పోలీసింగ్

ELR: ఆగిరిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఎస్సై వి సురేష్ మాట్లాడుతూ.. రాత్రివేళ వాహన చోదకులు అత్యంత జాగ్రత్తగా వాహనాలను నడపాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ టేకింగ్, ట్రిపుల్ రైడింగ్ ఎంతో ప్రమాదకరమన్నారు. ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. గ్రామంలో దుకాణదారులు డ్రైనేజీ వరకు రాకూడదన్నారు.