PLD: మహర్నవమి పండుగ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 19న నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల స్థాయిల్లోనూ ఈ కార్యక్రమాలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. ప్రజలు అర్జీల సమర్పణ కోసం కలెక్టరేట్కు రావద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పీజిఆర్ఎస్ రద్దు


