నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్ నాగార్జున కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకలు స్థానిక కార్పొరేటర్ యామ కవిత దయాకర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఒక్కచోట చేరి గౌరమ్మను కొలుస్తూ పాటలు పాడారు.
తెలంగాణ
నాగార్జున కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు


