హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి పుష్కర ఘాట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

JGL : చిన్న కొల్వాయి గ్రామంలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి ఆదివారం లిసి పుష్కర ఘాట్ ప్రాంతాన్ని పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా, విద్యుత్, పారిశుధ్యంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.