హైదరాబాద్: 28°C
తెలంగాణ

తంగళ్లపల్లిలో దుర్గామాతను దర్శించుకున్న డీఎస్పీ

SRCL: తంగళ్లపల్లి మండల కేంద్రంలో జగదాంబ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాల్లో DSP నాగేంద్ర చారి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు ఆయనను చాలువ కప్పి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆసాని శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత అంకారపు మహేష్, సమితి సభ్యులు పాల్గొన్నారు.