GDWL: జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ప్రకటించారు. జిల్లా అధికారులు అత్యవసర పరిపాలనా విధుల్లో నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సోమవారం కలెక్టరేట్కు రావద్దని సూచించారు.
తెలంగాణ
రేపటి ప్రజావాణి రద్దు...


