SRD: కొండాపూర్, గంగారం పలు గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రకృతిలో లభించే పూలతో బతుకమ్మలను పేర్చి శ్రీ దుర్గా భవాని మండపం దగ్గరికి ఉంచారు. మహిళలు బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ పాటలు పాడి ఆటపాటలతో సందడి చేశారు. గ్రామ పాలక సభ్యులు కుడా మహిళలకు స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా బతుకమ్మ సంబరాలు


