TPT: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ దేవి ఆలయంలో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పూజా కార్యక్రమానికి గంగిశెట్టి సాయికుమార్ ఉభయదాతగా వ్యవహరించారు. అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గాదేవి అలంకారంలో చెంగాళమ్మ దర్శనం


