NDL: నంద్యాల పట్టణంలోని 14 వ వార్డులో ఆదివారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. ఎంఐఎం నాయకుడు అక్బర్ తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో ఎంఐఎం నుంచి వైసీపీలో చేరారు. అనంతరం పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంఐఎం నాయకుడు అక్బర్ వైసీపీలో చేరిక...


