మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దె రాగడిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సెంట్రల్ లైటింగ్ అందుబాటులోకి రావడంతో వాహనదారులకు ప్రయాణ కష్టాలు తీరుతాయన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.
తెలంగాణ
క్యాతన్‌పల్లిలో నూతన సెంట్రల్ లైటింగ్ ప్రారంభం


