SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సెలవు దినం కారణంగా, గ్రీవెన్స్ ను రద్దు చేసినట్లు తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఫిర్యాదులు చేసేందుకు ఎవరు ఎస్పీ కార్యాలయానికి రావద్దని ఎస్పీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు : ఎస్పీ


