హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మండలంలో బతుకమ్మ వేడుకలు

MDK: తూప్రాన్ మండలంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని పలు గ్రామాలలో ఉదయం నుంచి పండుగ సందడి నెలకొన్నది. తంగేడు, గునుగు, బంతిపూలను అందంగా పేర్చి.. మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొన్నది.