SRD: పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. దేవాల కమిటీ ఛైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ కోశాధికారి జూలకంటి మల్లేశం, కార్యనిర్వహక కార్యదర్శి విద్యాసాగర్ పాల్గొన్నారు.
తెలంగాణ
మహిషాసుర మర్ధిని రూపంలో వాసవి మాత అలంకరణ


