MDK: వెంకటాపూర్ (ఆర్) గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ సాయినరేష్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు, చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి, ప్రత్యేకంగా తయారు చేసిన కాగితపు రాకెట్ బతుకమ్మలతో కోలాహలంగా ఆటపాటలు ఆడారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ప్రతీక అని సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
VIDEO: భక్తిశ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు


