హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏడు పదవులకు 68 నామినేషన్లు

PLD: జిల్లాలో ఏడు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పదవులకు మొత్తం 68 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా నోడల్ అధికారి తెలిపారు. మున్సిపాలిటీల వారీగా వినుకొండలో 18, సత్తెనపల్లిలో 15, చిలకలూరిపేటలో 12, మాచర్లలో 10, దాచేపల్లిలో 6, గురజాలలో 4, పిడుగురాళ్ల మున్సిపాలిటీకి 3 నామినేషన్లు దాఖలు అయ్యాయని అధికారులు తెలిపారు.