హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఏన్కూరు-నాచారం నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన చేసిన Dy. CM భట్టి
★ కాల్వొడ్డు వద్ద మున్నేరు నదిపై కేబుల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన కలెక్టర్ దివాకర టీఎస్
★ ఎల్‌నినో ఎఫెక్ట్‌తో భూగర్భ జలాలు తగ్గాయి.. నీటిని పొదుపు చేయాలి: భట్టి
★ దసరా పండుగ ఎఫెక్ట్.. బస్టాండ్లలో ఫుల్ రద్దీ