ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎల్నినో వాతావరణ పరిస్థితులపై ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, భవిష్యత్తు పరిణామాలపై చర్చించిన ఆయన, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు కీలక సూచనలు చేశారు.
తెలంగాణ
ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక అధికారి సమీక్ష..!


