NDL: నందికొట్కూరు మున్సిపాలిటీలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పట్టణంలోని 32 వార్డులకు మొత్తం 186 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు సమర్పించడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీలో నిలవడంతో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారనుంది.
ఆంధ్రప్రదేశ్
నందికొట్కూరులో 32 వార్డులకు 186 నామినేషన్లు


