NZB: భీంగల్ మండల కేంద్రంలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన పొలాస సుధాకర్ (60) కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేసింది. ఈ మేరకు ఆదివారం భీంగల్ తహశీల్దార్ కార్యాలయంలో బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి కలిసి మృతుడి భార్య సరోజ, కుమారుడు శ్రీనివాస్కు చెక్కును అందజేశారు.
తెలంగాణ
VIDEO: సుధాకర్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా


