హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొంగ అరెస్ట్.. 3 బైకులు స్వాధీనం

MHBD: తొర్రూరులో పలు చోరీలకు పాల్పడిన పంతం స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం వ్యసనంతో దొంగతనాలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు నిందితుడి నుంచి మూడు ద్విచక్ర వాహనాలు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు. దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SI సూచనలు చేశారు.