హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్ట ఆదివారం ఆదాయ వివరాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు ఆదివారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.7,52,620, VIP దర్శనాలు రూ.3,31,050, కార్ పార్కింగ్ రూ.3,13,000, బ్రేక్ దర్శనాలు రూ.2,55,000, ప్రధాన బుకింగ్ రూ.1,22,350, లీజులు రూ.1 లక్ష, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.23,14,282 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.