PDPL: హైకోర్టు నియామకాల్లో జూనియర్ సివిల్ జడ్జీలుగా ఎంపికైన పెద్దపల్లి జిల్లాకు చెందిన చిప్ప సౌమ్య, వేముల హరికలను పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఇద్దరికీ మెమెంటోలు అందజేసి అభినందనలు తెలిపారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు యువతులు న్యాయమూర్తులుగా ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని, వీరి విజయం యువతకు స్ఫూర్తిదాయకమని సంఘం నాయకులు కొనియాడారు.
తెలంగాణ
జడ్జిలుగా ఎంపికైన ఇద్దరికీ ఘన సన్మానం


