గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానానికి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నెల 16 నుంచి 18 వరకు మొత్తం 20 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి మూడు చొప్పున నామినేషన్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి ఒకరు, స్వతంత్రులు నలుగురు నామినేషన్లు వేశారు. నవతరం, నవోదయం, అమరావతి తదితర పార్టీల నుంచి మరో ఆరు నామినేషన్లు దాఖలైయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు మేయర్ బరిలో 20 నామినేషన్లు


