BPT: చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 44 వార్డులకు వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. చివరి రోజు 295 నామినేషన్లు రాగా, మూడ్రోజుల్లో మొత్తం 370 దాఖలయ్యాయి. పార్టీల వారీగా వైసీపీ - 128, టీడీపీ - 105, కాంగ్రెస్ - 84, జనసేన - 15, బీజేపీ - 6, సీపీఎం - 1, ఇతరులు - 2 కాగా, 29 మంది స్వతంత్రులు నామినేషన్ వేశారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన వార్డు సభ్యుల నామినేషన్లు..


