VZM: పట్టణంలో పలుప్రాంతాల్లో రెక్కీ చేసి ఉదయంపూట పువ్వులు కోసుకొనే మహిళలను టార్గెట్ చేసి వారిమెడలో ఉన్న బంగారం గొలుసులను దొంగతనం చేసేముఠాను అదుపులోకి తీసుకొన్నట్లు సీఐ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు.కేసునమోదుచేసి సాంకేతిక ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఉత్తరప్రదేశ్ లో ఇద్దరుముద్దాయిలను పట్టుబడినట్లు తెలిపారు.సదరు వ్యక్తులపై కేసులు ఉన్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
దొంగతనం చేసే ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు


