BHNG: రాజాపేట మండలం పారుపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా కొజ్జిగా బాలరాజు, యూత్ అధ్యక్షులుగా గౌర మనోజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ సమక్షంలో సుమారు నలభై మంది యువకులు భారతీయ జనతా పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ
పారుపల్లి గ్రామంలో బీజేపీ లోకి భారీగా యువత చేరిక


