నెస్కాఫే రెడీ-టూ-డ్రింక్ పానీయాల లేబులింగ్, క్లాసిఫికేషన్పై FSSAI అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి వినియోగం పూర్తిగా సురక్షితమని నెస్లే ఇండియా స్పష్టం చేసింది. ఇది ఉత్పత్తి భద్రతకు సంబంధించినది కాదని, అన్ని ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటిస్తున్నామని తెలిపింది. త్వరలోనే అధికారులకు సరైన వివరణ ఇస్తామని పేర్కొంది.
వ్యాపారం
‘నెస్కాఫే పానీయాలు పూర్తిగా సురక్షితమే’


