ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా ఎయిర్టెల్ మూడు కొత్త ప్లాన్లను తెచ్చింది. రూ.185, రూ.203, రూ.206 ధరలతో వీటిని ప్రకటించింది. రూ.185 ప్లాన్కు 28 రోజులు, రూ.203 ప్లాన్కు 30 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్, 300 SMSలు లభిస్తాయి. రూ.206 ప్లాన్ క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో పనిచేస్తుంది. డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్ కోరుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.
వ్యాపారం
డేటా లేకుండా కాల్స్ కోసం కొత్త ప్లాన్లు


