జాతీయ రహదారుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్రం మరో అడుగు ముందుకేసింది. ఈ క్రమంలోనే టాయిలెట్ల పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరిస్తోంది. టోల్ప్లాజాల్లో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను గుర్తించి, వాటి ఫొటోలను Rajmargyatra యాప్లో అప్లోడ్ చేసేవారికి రూ.1000 బహుమతి పొందే అవకాశాన్ని NHAI కల్పించింది. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
వ్యాపారం
ఫొటో పెడితే.. రూ.1000 రివార్డ్


