కోనసీమ: ఆలమూరు మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్దం చేశారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 21 MPTC స్థానాలు ఉండగా, 60,009 మంది ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ కోసం 77 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానాలు మడికి-1 నుంచి ప్రారంభమై చింతలూరు, సూరారావుపేటతో ముగుస్తాయి. జొన్నాడలో అత్యధికంగా 4,963, గుమ్మిలేరులో అత్యల్పంగా 1,814 ఓట్లు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
మండలంలో 77 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు


