హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూచిపూడి, భరతనాట్యం కళాకారులకు సన్మానం

SKLM: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కూచిపూడి, భరతనాట్యం కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. ఇవాళ కళారంగానికి సేవలందిస్తున్న వెలుగుల హిమగిరి మాస్టర్‌ను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు సంప్రదాయాల పరిరక్షణకు కీలకమని అన్నారు.