SKLM: దసరా ఉత్సవాల్లో భాగంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నీలమణి దుర్గమ్మ ను పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు MLA తిలకించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ నీలమణి అమ్మవారి సేవలో ఎమ్మెల్యే


