హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా మహిళకు అరుదైన గౌరవం

SS: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో భారత రాయబార కార్యాలయ స్టీరింగ్‌ కమిటీ సభ్యురాలిగా లేపాక్షి మండలం గొంగటిపల్లికి చెందిన చేతన బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. 2007 నుంచి ప్రవాస భారతీయుల సంక్షేమం, మహిళా సాధికారత, వలస కార్మికుల హక్కుల కోసం ఆమె కృషి చేస్తున్నారు. భారతీయుల సమస్యల పరిష్కారానికి విశేష సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.