హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO; బెజ్జూర్‌లో తొలి సోలార్ విద్యుత్ కేంద్రం

ఆసిఫాబాద్ జిల్లాలో ప్రైవేట్ రంగంలో తొలి సోలార్ విద్యుత్ కేంద్రం బెజ్జూర్ మండల కేంద్రంలో ప్రారంభమైంది. 2 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం రోజుకు 10 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. సౌర విద్యుత్ వినియోగంతో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని, సంప్రదాయ వనరులపై ఆధారపడటం తగ్గుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.