WGL: NSPT దసరా పండుగ వేళ పూల ధరలు విపరీతంగా పెరిగాయి. చిన్న పిల్లల నుంచి మహిళల వరకు ఎంతో ఇష్టపడే పూలు కొనేందుకు మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారు. సాధారణ రోజుల్లో మీటరు పూల ధర రూ. 50 ఉండగా, ప్రస్తుతం రూ. 80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. పండుగ పూజల కోసం మార్కెట్కు వస్తున్న మహిళలు ఈ భారీ ధరలు చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు.
తెలంగాణ
పువ్వే బంగారమాయెనే


