హైదరాబాద్: 28°C
వ్యాపారం

SUNDAY: కిలో చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఆదివారం కావడంతో పాటు బతుకమ్మ వేడుకలు, శరన్నవరాత్రి ఉత్సవాలు ఉండటంతో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. ఫారం దగ్గర లైవ్ బర్డ్ KG రూ.122, డ్రస్స్‌డ్ స్కిన్‌తో KG రూ.231, రిటైల్ లైవ్ బర్డ్ KG రూ.149 కాగా, స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.261 నుంచి రూ.280 ఉంది. మరోవైపు హోల్‌సేల్‌లో 12 గుడ్లకు రూ.78 కాగా, దుకాణాల్లో రూ.6.50-7 మధ్య అమ్ముతున్నారు.