NZB: సాలూర గ్రామానికి చెందిన దివంగత కండెల శ్రీనివాస్ కుమార్తె కండెల సాహితి నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించి, తొలి ప్రయత్నంలోనే MBBS సీటు సంపాదించింది. గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా గ్రామస్థులు సాహితికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులోమంచి వైద్యురాలిగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని, తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
'తొలి ప్రయత్నంలోనే MBBS సీటు'


