SRPT: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.5 లక్షల వడ్డీలేని రుణాలు అందించాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ డిమాండ్ చేశారు. గతంలో పేద చిరు వ్యాపారులకు రుణాలు అందించే పథకాలు అమలయ్యాయని గుర్తుచేశారు.
తెలంగాణ
'పేద కార్మికులకు ఇళ్ల స్థలాలు, కేటాయించాలి'


