హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరిణి మృతదేహానికి రమేష్ రెడ్డి నివాళులు

SRPT: సూర్యాపేట పట్టణంలోని నెహ్రూ నగర్‌లో వల్దాసు నాగయ్య కుమార్తె వల్దాసు హరిణి పార్థివ దేహానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.