గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరు–పోతులపాడు స్టేజీ వద్ద ఇవాళ ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దసరా సెలవులకు స్వగ్రామాలకు వెళ్తున్న కోరుట్ల వెటర్నరీ కళాశాల ద్వితీయ సంవత్సర విద్యార్థినులు లావణ్య, ఉషారాణితో పాటు, ఆటో డ్రైవర్ దస్తగిరి, మద్దిలేటి, అనంతమ్మలకు బలమైన గాయాలయ్యాయి. ఇద్దరు విద్యార్థినుల కాళ్లు విరిగినాట్లు సమాచారం.
తెలంగాణ
కారు–ఆటో ఢీ.. ఇద్దరు విద్యార్థినుల పరిస్థితి విషమం


