KKD: అనివార్య కారణాలతో ఈ నెల 19 సోమవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) రద్దయింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ప్రకటనలో తెలిపారు. అర్జీల పరిష్కారం కోసం సోమవారం జిల్లా పోలీసు ఆఫీసుకు ఎవరూ రావద్దని ప్రజలకు సూచించారు. తదుపరి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కాకినాడలో పోలీస్ గ్రీవెన్స్ రద్దు: ఎస్పీ


