హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలపై గళమెత్తుతాం: CPM

KRNL: మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలిపిస్తే కౌన్సిల్లో ప్రజా సమస్యలపై గళమెత్తి పరిష్కార దిశగా కృషి చేస్తామని CPM కౌన్సిలర్ అభ్యర్థులు తెలిపారు. ఆదివారం మూడవ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఆదోని మున్సిపాలిటీలో CPM తరఫున 19వ వార్డు డి. లక్ష్మన్న, 33వ వార్డు పీఎస్ గోపాల్, 34వ వార్డు జి.సుశీల పోటీలో ఉంటారని తెలిపారు.