ప్రకాశం: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా వైసీపీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా భూమా నరసింహారెడ్డి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టీడీపీ అభ్యర్థిగా నరసింహారెడ్డి నామినేషన్


