హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వుషు పోటీల్లో నంద్యాల జట్టుకు స్వర్ణాలు

NDL: జిల్లా వుషు జట్టు 12వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల వుషు ఛాంపియన్‌షిప్‌-2026లో నాలుగు బంగారు పతకాలు సాధించింది. ఈ సందర్భంగా విజేతలను బనగానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి ఆదివారం సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి ప్రాంతానికి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.